Home » Sri Gouri Priya
వీసా- వింటారా సరదాగా మూవీ టీజర్ వచ్చేసింది.
హీరోయిన్, తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ తాజాగా వాళ్ళ అమ్మ చీర కట్టుకున్నాను అంటూ ట్రెడిషినల్ గా దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ శ్రీ గౌరీప్రియ తాజాగా న్యూ ఇయర్ అమెరికాలో సెలబ్రేట్ చేసుకొని క్యూట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది..
మహేష్ మేనల్లుడు హీరో అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా తాజాగా నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
తాజాగా అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ జరిగింది.
‘ట్రూ లవర్’ మూవీ.. తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కూడా లాక్ అయ్యాయి.
ట్రూ లవర్ సినిమా అమ్మాయి అబ్బాయి మధ్య అనుమానాలు, గొడవలు, ప్రేమలతో సాగుతుంది. లవర్స్ కి, లవ్ ఫెయిల్యూర్స్ ఈ సినిమా బాగా నచ్చుతుంది.
హీరోయిన్ శ్రీ గౌరీప్రియ నటించిన ట్రూ లవర్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో వచ్చి అలరించింది.
మణికందన్, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన ట్రూ లవర్ టీజర్ తాజాగా రిలీజయింది. ఈ సినిమా ఫిబ్రవరి సెకండ్ వీక్ లో రానుంది.
పలు సినిమాలు, షార్ట్ ఫిలింస్ తో మెప్పించిన గౌరీప్రియా తాజాగా మ్యాడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా లాంగ్ గౌనులో మెరిపించింది.