యారమ్ – ట్రైలర్

ప్రతీక్ బబ్బర్, సిద్ధాంత్ కపూర్, ఇషితా రాజ్, సుభా రాజ్‌పుత్ మెయిన్ లీడ్స్‌గా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ 'యారమ్'.. ట్రైలర్ రిలీజ్..

  • Publish Date - September 24, 2019 / 11:20 AM IST

ప్రతీక్ బబ్బర్, సిద్ధాంత్ కపూర్, ఇషితా రాజ్, సుభా రాజ్‌పుత్ మెయిన్ లీడ్స్‌గా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ ‘యారమ్’.. ట్రైలర్ రిలీజ్..

ప్రతీక్ బబ్బర్, సిద్ధాంత్ కపూర్, ఇషితా రాజ్, సుభా రాజ్‌పుత్ మెయిన్ లీడ్స్‌గా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ ‘యారమ్’.. ఓవైసీ ఖాన్ దర్శకత్వంలో, విజయ్ ముల్‌చందానీ నిర్మిస్తున్నాడు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు.

ప్రతీక్ బబ్బర్, సిద్ధాంత్ కపూర్, ఇషితా రాజ్, సుభా రాజ్‌పుత్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ట్రైలర్ ద్వారా కాన్సెప్ట్ ఏంటనేది క్లుప్తంగా చూపించారు. ఫోటోగ్రఫీ, ఆర్ఆర్ బాగున్నాయి. అనితా రాజ్, దాలిప్ తాహిల్ తదితరులు నటించిన ‘యారమ్’ అక్టోబర్ 18న విడుదల కానుంది.

స్టోరీ : విజయ్ ముల్‌చందానీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ : అబీర్ సేన్‌గుప్తా, అనుశ్రీ మెహతా, మ్యూజిక్ : జీత్ గంగూలీ, రోచక్ కోహ్లీ, సోహైల్ సేన్, నయీం – షబ్బీర్, సినిమాటోగ్రఫీ : ఓవైసీ ఖాన్, ఎడిటింగ్ : సంతోష్ మండల్, లిరిక్స్ : ప్యారీ.జి, కో-ప్రొడ్యూసర్ : దీపక్ ముల్‌చందానీ, కరణ్ ముల్‌చందానీ.