Celebrity Look : దివి పల్లెటూరు అందాలు.. తాప్సీ సిటీ పరువాలు..

యశ్ వరలక్ష్మి పూజ.. నయన్-విగ్నేష్ ఓనమ్.. దివి పల్లెటూరు అందాలు.. తాప్సీ సిటీ పరువాలు..

Yash Nayanthara Vignesh Shivan Divi Vadthya Taapsee Pannu Photos

Celebrity Look : కేజీఎఫ్ హీరో యశ్ (Yash) తన భార్యతో కలిసి వరలక్ష్మి పూజలో పాల్గొనగా.. అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. నయనతార-విగ్నేష్ శివన్ (Nayanthara-Vignesh Shivan) తమ పిల్లలతో కలిసి మొదటి ఓనమ్ (Onam) పండగని జరుపుకున్నారు. ఇక టాలీవుడ్ యాక్ట్రెస్ దివి వద్త్య (Divi Vadthya) పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తూ అందాలు ఆరబోస్తుంటే, తాప్సీ (Taapsee Pannu) మోడరన్ డ్రెస్ లో పరువాలు చూపిస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

Sapthami Gowda : పసుపు రంగు చీరలో సప్తమి గౌడ పరువాలు..