Fire Broke Out : గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం
గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని కార్ల షో రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
- bheemraj
- Published On : January 26, 2023 / 11:47 PM IST
fire broke out
fire broke out : గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని కార్ల షో రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. స్థానికులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
నగర పోలీసు, సివిల్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలేమిటో ఇంకా తెలియ రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీలను సోషలో మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు.
Fire Broke Out : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. బంగారం షాప్ లో చెలరేగిన మంటలు
పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆకాశాన్నంటే రీతిలో అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది. కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంందరూ ఊపిరి పీల్చుకున్నారు.
