Amarnath Yatra : లోయలో పడి అమరనాథ్ యాత్రికుడి మృతి
అమరనాథ్ యాత్రలో విషాదం అలముకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయకుమార్ షా అమరనాథ్ గుహ నుంచి తిరిగి వస్తుండగా కాళీమాత సమీపంలో ప్రమాదవశాత్తూ పైనుంచి జారి 300 అడుగుల కింద ఉన్న లోయలోని వాగులో పడ్డారు....
- saleem sk
- Updated on- August 19, 2023 / 08:10 AM IST
Amarnath Yatra
Amarnath Yatra : అమరనాథ్ యాత్రలో విషాదం అలముకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయకుమార్ షా అమరనాథ్ గుహ నుంచి తిరిగి వస్తుండగా కాళీమాత సమీపంలో ప్రమాదవశాత్తూ పైనుంచి జారి 300 అడుగుల కింద ఉన్న లోయలోని వాగులో పడ్డారు. (Amarnath Yatra One pilgrim dies)
Imran Khan Wife : పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ సంచలన లేఖ
బీహార్ రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా తుంబ గ్రామానికి చెందిన విజయకుమార్ షా లోయలో పడటంతో మౌంటెన్ రెస్క్యూ టీమ్, సైన్యం వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. లోయలో పడిన యాత్రికుడు మరణించాడని, మృతదేహాన్ని లోయలో నుంచి వెలికితీశామని సైన్యం తెలిపింది. అమరనాథ్ యాత్ర సందర్భంగా సైనికులు, పోలీసులు భారీ భద్రత కల్పించారు.
