×
Ad

Assembly Election 2021 Results: 5రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. తిరుపతి, సాగర్ ఉపఎన్నికల ఫలితాలు

  • Published On : May 1, 2021 / 10:04 PM IST

India (1)

Assembly Election Result 2021 Live Streaming: కరోనా కాలంలోనూ ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, సాగర్ ఉపఎన్నిక ఫలితాలు రేపు(02 మే 2021) రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితం 2021 లైవ్ స్ట్రీమింగ్‌ను 10టీవీ ప్రేక్షకులకు వేగంగా ఇవ్వబడుతాయి. బెంగాల్ నుంచి తమిళనాడు వరకు, ఎన్నికల ఫలితాలు 10టీవీ న్యూస్ ద్వారా ప్రేక్షకులకు ప్రసారం చేయబోతున్నాము.

పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ఫలితాలను 10టీవీ అత్యంత కచ్చితంగా, వేగంగా తీసుకురావడానికి పూర్తి సన్నాహాలు చేసింది. ఉదయం 6 గంటల నుంచి, ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అన్ని వార్తలను 10టీవీ న్యూస్‌కు సంబంధించిన ప్రతి వేదికలో చూడవచ్చు.

మా వెబ్‌సైట్‌లోని ప్రతి బ్రేకింగ్ న్యూస్ మరియు అభ్యర్థుల విజయం ఇవ్వబడుతుంది. మీరు యూట్యూబ్‌లో 10టీవీ న్యూస్ ప్రత్యక్ష ప్రసారంలో కూడా ఫలితాలను చూడవచ్చు. మీ Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లో 10టీవీ యాప్ ఇన్‌స్టాల్ చేయడం ద్వారా.. లైవ్‌తో పాటు ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అన్నీ వార్తలను చదవవచ్చు.

YouTube Live: https://www.youtube.com/watch?v=IHuHxUo4Yps

Facebook: https://www.facebook.com/10tvNewsTelugu/

Twitter: https://twitter.com/10tvN