Five Killed : గుజరాత్ లో విషాదం.. రసాయనాలు లీకై ఐదుగురు మృతి
సూరత్ లో ట్యాంకర్ నుంచి రసాయనాలు లీక్ కావడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు.
- bheemraj
- Published On : January 6, 2022 / 07:24 AM IST
Gas
chemical leak in Surat : గుజరాత్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. రసాయనాలు లీకై ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సూరత్ లో ట్యాంకర్ నుంచి రసాయనాలు లీక్ కావడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు.
