Tamil Nadu Court: తమిళనాడులో సంచలనం.. 9 మంది పోలీసులకు మరణశిక్ష

2020లో ఈ లాకప్ డెత్ తమిళనాడులో సంచలనం రేపింది. తాజాగా ఈ కేసులో పోలీసులను దోషులుగా తేలుస్తూ 9మందికి ఉరిశిక్ష విధించింది.

  • Published On : April 6, 2026 / 07:46 PM IST

 

Tamil Nadu Court: తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లాకప్ డెత్ కేసులో ఒకేసారి 9మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఒకేసారి 9మంది పోలీసులకు మరణశిక్ష విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2020లో తండ్రీ కొడుకుల లాకప్ డెత్ కేసులో (సాతాంకుళం) కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. వీరి మరణానికి పోలీసులే కారణం అంటూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2020లో ఈ లాకప్ డెత్ తమిళనాడులో సంచలనం రేపింది. తాజాగా ఈ కేసులో పోలీసులను దోషులుగా తేలుస్తూ 9మందికి ఉరిశిక్ష విధించింది.

Also Read: మామూలు ఆఫీసర్ కాదు.. భార్యతో పాటు గర్ల్ ఫ్రెండ్, పని మనిషికి కూడా రూ. కోట్ల ఆస్తులు.. లగ్జరీ లైఫ్