10TV Global Footprints : గ్లోబల్ ఫుట్‌ప్రింట్స్‌లో 10TV సరికొత్త అధ్యాయం.. కాపీ టేబుల్ బుక్ అందుకున్న ప్రముఖులు వీరే.. ఫొటోలు

10TV Global Footprints Coffee Table Book : 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాపీ టేబుల్ బుక్ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల ఎగుమతి ప్రతిభకు అంతర్జాతీయ వేదికగా నిలిచింది. ఫార్మా, హాస్పిటాలిటీ, గ్రానైట్, ఇంజినీరింగ్, మైనింగ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫుడ్, టెక్నాలజీ తదితర రంగాల ప్రముఖులను సత్కరించారు. ప్రపంచ మార్కెట్లలో విజయాలు సాధిస్తున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విదేశీ వాణిజ్య, కస్టమ్స్ విభాగాల గౌరవ అతిథుల సమక్షంలో కార్యక్రమం ఘనంగా జరిగింది.

1/18
అడిషనల్‌ DGFT సంపత్‌ కుమార్‌
2/18
కాఫీ టేబుల్‌ బుక్‌ అందుకున్న హీరో శ్రీకాంత్
3/18
కాఫీ టేబుల్‌ బుక్‌ అందుకున్న తెలంగాణ ఐటీ, పారిశ్రామిక మంత్రి డి. శ్రీధర్‌బాబు
4/18
కాఫీ టేబుల్‌ బుక్‌ అందుకున్న ప్రముఖులు
5/18
కాఫీ టేబుల్‌ బుక్‌ అందుకున్న ప్రముఖులు
6/18
ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ : డాక్టర్ ఎం. బాలరాజు నాయుడు : ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
7/18
ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ : డాక్టర్ ఎం. బాలరాజు నాయుడు : ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
8/18
ఈ పూజ స్టోర్.కామ్ : రిప్రజెంటేటివ్ ఫని మాధవ్ కస్తూరి
9/18
రాక్‌స్ట్రెంత్ : హర్ష్ అగర్వాల్ : మేనేజింగ్ డైరెక్టర్, విశాఖ అగర్వాల్ : డైరెక్టర్
10/18
సామ్ అగ్రి : జి.వి.కె. నాయుడు : ప్రమోద్, సీఈఓ
11/18
వి.ఎస్. గ్రూప్ / వి.ఎస్. ఎక్సిమాస్ట్ : వేదుల సుదర్శన్ రావు : ఇండస్ట్రియలిస్ట్, ఎంట్రప్రెన్యూర్, నేచురల్ స్టోన్ ఇండస్ట్రీ లీడర్, ఫిలాంథ్రోపిస్ట్
12/18
సోడా హబ్ : వి. నంద శ్రీనివాసరావు : ఫౌండర్ అండ్ చైర్మన్
13/18
వి.ఎస్.పి. ఇండస్ట్రీస్ : వెంకటేశ్వరరావు దొప్పలపూడి : ఫౌండర్
14/18
విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్లు : మేనేజర్ ఎ బాబురావు
15/18
బెస్ట్ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ : ముమ్మడి శేష సాయి : మేనేజింగ్ డైరెక్టర్
16/18
డిజైనర్స్ రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ : శంబేశ్ రావు : మేనేజింగ్ డైరెక్టర్
17/18
పిస్తా హౌస్ : మహమ్మద్ అబ్దుల్ మజీద్ : ఫౌండర్, మహమ్మద్ అబ్దుల్ మొహిసీ : డైరెక్టర్, మహమ్మద్ మొహద్దీస్ అలీ : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
18/18
అతిరథ మహారథుల చేతుల మీదుగా.. కాఫీ టేబుల్‌ బుక్‌ గ్రాండ్‌ లాంచింగ్‌ కార్యక్రమం..