Gouri Kishan: యెల్లో డ్రెస్‌లో ’96’ బ్యూటీ రచ్చ.. గౌరి కిషన్ గ్లామర్ ట్రీట్‌కు ఫ్యాన్స్ ఫిదా

'96' సినిమా ఫేమ్ గౌరి కిషన్(Gouri Kishan) యెల్లో కలర్ డ్రెస్సులో మెరిసిపోతోంది. సాంప్రదాయ దుస్తుల్లోనూ తన ఎద అందాలతో గ్లామర్ విందు చేస్తూ నెటిజన్లను కట్టిపడేసింది. ఈ క్యూట్ అండ్ హాట్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, కుర్రకారు గుండెల్లో రచ్చ లేపుతోంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఆమె అందాలను చూసేయండి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7