Kirrak Seetha : కొంచెం ప్రేమ, కొంచెం గందరగోళం.. ఏది ఏమైనా .. ఫోటోలు షేర్ చేసిన కిర్రాక్ సీత..
Kirrak Seetha : ఇటీవల జీవితం.. కొంచెం ప్రేమ, కొంచెం గందరగోళం, ఎంతో నవ్వు, మంచి ఆహారం, మంచి పని, కొన్ని ఆకాంక్షల సాకారం, తీపి పదార్థాలు, నిద్రలేని రాత్రులు, ప్రయాణాలు, పాత పరిచయస్తులతో కలయికలు.. ఇలా మధ్యలో ఎన్నో చిన్న చిన్న క్షణాలు. ఏది ఏమైనా, మనం జీవిస్తున్నాం అంటూ ఫోటోలను షేర్ చేస్తూ కిర్రాక్ సీత రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- November 14, 2026 / 07:46 AM IST
