Sreemukhi : జూన్ నెల జ్ఞాపకాలను షేర్ చేసిన చిన్న కోడలు..
యాంకర్, నటి శ్రీముఖి (Sreemukhi) జూన్ నెల జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిన్న కోడలిగా శ్రీముఖి అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఇలాంటి నెలలు చాలా తరుచుగా రావాలని కోరుకుంది.
- Thota Vamshi Kumar
- Published on- July 3, 2026 / 11:42 AM IST
