Polimera 3 Movie Opening : పొలిమేర పార్ట్ 3 సినిమా ఓపెనింగ్.. ఈసారి యాక్షన్ కింగ్ అర్జున్‌తో..

పొలిమేర రెండు సినిమాలతో సూపర్ హిట్ కొత్తగా ఇప్పుడు మూడో పార్ట్ కి సిద్ధమయ్యారు. ఈసారి పాత నటీనటులనే కొనసాగిస్తూ యాక్షన్ కింగ్ అర్జున్ ని కూడా తీసుకున్నారు. నేడు ఈ సినిమా ఓపెనింగ్ ఓ ఆలయంలో జరిగింది.

  • Updated on- July 27, 2026 / 05:21 PM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Polimera 3 Movie Opening