Actor Divi : బంగారం లాంటి అమ్మాయి అంటూ.. స్టైలిష్ ఫోటోలను షేర్ చేసిన బిగ్ బాస్ భామ
నటి, బిగ్‌బాస్ ఫేమ్ దివి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా బంగారం లాంటి అమ్మాయి అని అనుకుంటున్నారా? అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. జీన్స్, షర్ట్ వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- May 16, 2026 / 02:56 PM IST
