Telugu » Photo-gallery » Actor Suhas Family Photos With His Two Sons Goes Viral Sy
Suhas : ఇద్దరు కొడుకులతో నటుడు సుహాస్.. ఫ్యామిలీతో క్యూట్ ఫోటోలు..
నటుడిగా, హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సుహాస్ తాజాగా తన రెండో కొడుకు బారసాల ఫంక్షన్ లో ఇద్దరు కొడుకులు, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా క్యూట్ ఫ్యామిలీ అంటూ ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.