Thiruveer – Kalpana Rao : హీరో తిరువీర్ పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు చూశారా?
హీరో తిరువీర్ ఇటీవల కల్పనా రావు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తాజాగా వీరి పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు బయటకు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు.
- Saketh U
- Published On : May 1, 2024 / 06:40 AM IST
