Ryan : మా ఇంటి బంగారం షూటింగ్ పిక్స్‌ను షేర్ చేసిన విశ్వ కొడుకు రయాన్..
సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రంలో నటుడు విశ్వ కొడుకు రయాన్ (Ryan ) కూడా నటించాడు. ఈ షూటింగ్‌లో తన మధరమైన జ్ఞాపకాలు ఇవేనని తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు రయాన్.
- Thota Vamshi Kumar
- Updated on- July 4, 2026 / 09:13 AM IST
