Amala Paul : అమలా పాల్ బర్త్ డే స్పెషల్.. హాట్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్..
తాజాగా అమలాపాల్ బర్త్ డేకి భర్తతో కలిసి బాలి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంది. తన సెలబ్రేషన్స్ లో పలు హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- October 27, 2024 / 04:11 PM IST
