Amala Paul : ఫ్యామిలీతో అమలాపాల్ సంక్రాంతి సెలెబ్రేషన్స్.. చీరకట్టులో అందంగా..
హీరోయిన్ అమలాపాల్ తన ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోగా ఇలా అందంగా చీరలో దిగిన ఫొటోలు, తన బాబు, భర్తతో దిగిన ఫొటోలు షేర్ చేసింది.
- Saketh U
- Published On : January 14, 2025 / 09:50 PM IST
