Amala Paul : సంక్రాంతి స్పెషల్.. కొడుకుతో అమలాపాల్ క్యూట్ ఫొటోలు..
హీరోయిన్ అమలాపాల్ బాబు పుట్టాక సినిమాలు తగ్గించి ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన క్యూట్ సంక్రాంతి స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- January 8, 2026 / 08:31 AM IST
