Anasuya Bharadwaj : అనాథ పిల్లలతో అనసూయ.. భోజనం పెట్టి, బుక్స్ ఇచ్చి, వాళ్ళతో స్టెప్పులు వేసి.. ఫొటోలు వైరల్..

నటి అనసూయ తాజాగా తన పుట్టిన రోజుని రెండు అనాథ ఆశ్రమాలలో జరుపుకుంది. అక్కడ పిల్లలకు భోజనం పెట్టి, వారికి బుక్స్, స్వీట్స్ ఇచ్చి వారితో కాసేపు ముచ్చటించి, వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18