Anasuya Bharadwaj : మడతమంచం పై పడుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ.. లేగదూడతో అనసూయ ఫొటోలు..
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఓ ఫామ్ లో మడత మంచం పై పడుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ లేగదూడతో ఆడుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : December 7, 2025 / 07:41 PM IST
