Telugu » Photo-gallery » Actress Anasuya Bharadwaj Enjoying Vacation In Sri Lanka With Family Shares Swimming Pool Photos Sy
Anasuya Bharadwaj : భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. స్విమ్మింగ్ పూల్ లో బికినీతో.. ఫోటోలు వైరల్..
తాజాగా నటి అనసూయ తన ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో బికినీతో సందడి చేస్తూ భర్త, పిల్లలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.