Anasuya Bharadwaj : సండే రోజు సరదాగా.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న అనసూయ..

నేడు ఆదివారం కావడంతో ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్లి ఎంజాయ్ చేసింది అనసూయ. ఓ కేఫ్ లో ఫ్యామిలీతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6