Anasuya Bharadwaj : సాయం సంధ్య వేళ‌.. ప్ర‌కృతి సౌంద‌ర్యాల మ‌ధ్య‌లో అన‌సూయ‌.. ఫోటోలు వైర‌ల్‌

యాంక‌ర్‌, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ (Anasuya Bharadwaj) సాయం సంధ్య వేళలో స‌ముద్ర‌పు ఒడ్డున ప్రకృతి సౌంద‌ర్యాల‌ను ఆస్వాదిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11