Anasuya Bharadwaj : అనసూయ పెద్ద కుమారుడికి ఉపనయనం.. ఫొటోలు వైరల్..
ఇటీవలే కొత్తింట్లోకి గృహప్రవేశం చేసిన అనసూయ తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం చేయించింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : May 22, 2025 / 08:31 PM IST
