Anasuya Bharadwaj : స్టేజి మీద చీరలో డ్యాన్స్‌తో అదరగొట్టిన అనసూయ.. ఫొటోలు చూశారా..?
యాంకర్, నటి అనసూయ తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్లో ఇలా స్టేజిపై చీరకట్టులో డ్యాన్స్ అదరగొట్టడంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : October 27, 2024 / 02:36 PM IST
