Anikha surendran : ఓనమ్ స్పెషల్.. చీరలో అనికా అందాలు..
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన అనికా సురేంద్రన్ తాజాగా ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో అలరించింది. ఫ్యామిలీతో కలిసి అనికా ఓనమ్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
- Saketh U
- Updated on- September 17, 2024 / 01:42 PM IST
