Anikha surendran : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. చీరకట్టులో అనిఖా సురేంద్రన్ ఎంత బాగుందో..

ఒకప్పుడు మళయాలం, తమిళ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనిఖా సురేంద్రన్ ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగానే ఉంది. తాజాగా ఇలా చీరకట్టులో అందంగా అలరిస్తుంది.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12