Anshu Ambani : తామరపువ్వు పట్టుకొని అందంగా.. ఓనం స్పెషల్ చీరలో మన్మధుడు హీరోయిన్..
మన్మధుడు హీరోయిన్, ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన అన్షు అంబానీ నేడు ఓనం పండగ సందర్భంగా కేరళ చీరకట్టులో ఇలా తామరపువ్వు పట్టుకొని అందంగా ఫోటోలను షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 26, 2026 / 04:54 PM IST
Anshu Ambani
