Anu Emmanuel : ముక్కుపుడకతో మేకప్ లేకుండా.. ఎంత ముద్దుగా ఉందో..
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తాజాగా ఓ రెస్టారెంట్ కి వెళ్లగా ఇలా మేకప్ లేకుండా ముక్కుపుడక క్యూట్ గా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : May 22, 2025 / 07:39 PM IST
