Avika Gor : ఆరేళ్ళ ప్రేమ.. బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..

హీరోయిన్ అవికా గోర్ గత ఆరేళ్లుగా ప్రేమిస్తున్న మిలింద్ చాంద్వానితో నేడు నిశ్చితార్థం చేసుకుంది. దీంతో ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
\
14/15
15/15