Bhagyashri Borse : పసుపు చీరలో ముద్దుగా లెనిన్ భామ.. భాగ్యశ్రీ బోర్సే ఫోటోలు వైరల్..
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పసుపు చీర కట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- July 5, 2026 / 01:05 PM IST
