Bramarambika Tutika : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి భ్రమరాంబిక.. ఫోటోలు వైరల్..
సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్న భ్రమరాంబిక (Bramarambika Tutika) ఇప్పుడు నటిగా మారి పలు సిరీస్ లు, సినిమాలు చేస్తుంది. తాజాగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- October 4, 2026 / 09:27 AM IST
