Brigida Saga : కైపెక్కించే చూపులతో మతిపోగొడుతున్న బ్రిగిడా సాగా
కోలీవుడ్ ముద్దు గుమ్మ బ్రిగిడా సాగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింధూరం అనే తెలుగు సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 23, 2024 / 05:24 PM IST
