Divi : బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరుపు తీగ‌లా.. దివి ఫోటోలు వైర‌ల్‌..

బిగ్‌బాస్ ఫేమ్‌, న‌టి దివి (Divi ) బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె మెరుపు తీగ‌లా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6