Actress Divi : పోలీస్ డ్రెస్ లో ‘దివి’.. జాట్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నటి..

నటి దివి ఇటీవల జాట్ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11