Divi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి దివి
నటి దివి (Divi ) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆమె స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- June 19, 2026 / 08:14 AM IST
