Actress Divya Bharathi : తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో న‌టి దివ్య భార‌తి.. ఫోటోలు వైర‌ల్..

తిరుమ‌లలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని హీరోయిన్ దివ్య భార‌తి (Actress Divya Bharathi) ద‌ర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8