Divya Sripada : మోడ్రన్ డ్రెస్సుల్లో నటి దివ్యశ్రీపాద ఫొటోలు..
యూట్యూబ్ తో ఫేమ్ తెచ్చుకున్న దివ్య శ్రీపాద ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్సుల్లో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
- Saketh U
- Published On : October 22, 2024 / 10:00 PM IST
