Faria Abdullah : ఇది మామూలు చీర కాదురా అయ్యా.. డెనిమ్ శారీలో ఫరియా అబ్దుల్లా.. ఫోటోలు వైర‌ల్‌..

డ్యాన్స్ ఐకాన్ సీజ‌న్ 2లోని ఓ ఎపిసోడ్ కోసం న‌టి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఇలా డెనిమ్ చీర‌తో క‌నిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. శారీ అదిరిపోయింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10