Hamsa Nandini : ఓనం పండుగ శుభాకాంక్షలు.. నటి హంసా నందిని స్పెషల్ ఫోటోలు..
మరో రెండు రోజుల్లో కేరళ అతి పెద్ద పండగ అయిన ఓనం రానుంది. ఈ పండగకు వారం రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. తాజాగా నటి హంసా నందిని (Hamsa Nandini) ఓనం శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 24, 2026 / 03:24 PM IST
Actress Hamsa Nandini wishes Onam festival
