Hansika : హన్సిక బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
ఆగస్టు 9న హీరోయిన్ హన్సిక (Hansika) పుట్టిన రోజు. తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను తాజాగా హన్సిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 10, 2026 / 09:44 AM IST
