Hari Teja : చెల్లి పెళ్లి.. సంగీత్ వేడుకల్లో డ్యాన్స్ తో అదరగొట్టిన నటి హరితేజ.. ఫోటోలు చూశారా?
నటి, యాంకర్ హరితేజ తన చెల్లి నిత్య పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ లో డ్యాన్స్ లతో అదరగొట్టింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : May 4, 2025 / 04:26 PM IST
