Hari Teja Family Photos : నటి, యాంకర్ హరితేజ ఫ్యామిలీ ఫొటోలు.. వినాయక చవితి స్పెషల్..
వినాయకచవితి సందర్భంగా నటి, యాంకర్ హరితేజ తన ఫ్యామిలీతో స్పెషల్ ఫొటోషూట్ చేసి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : September 8, 2024 / 10:52 AM IST
