Himaja : లెహంగాలో బిగ్‌బాస్ బ్యూటీ.. హిమ‌జ సింపుల్ లుక్ వైర‌ల్‌

బిగ్‌బాస్ బ్యూటీ, న‌టి హిమజ (Himaja) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె లెహంగాలో దిగిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/5
2/5
3/5
4/5
5/5