Satya Sri : కొత్తింట్లో సత్యశ్రీ సత్యనారాయణస్వామి వ్రతం.. ఫొటోలు వైరల్..

తాజాగా జబర్దస్త్ సత్యశ్రీ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగా సత్యనారాయణస్వామి వ్రతం చేసుకొని ఇలా ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7