Rukmini Vasanth : రెడ్ డ్రెస్లో టాక్సిక్ భామ.. రుక్మిణి వసంత్ స్టన్నింగ్ ఫోటోలు..
టాక్సిక్ హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) సోషల్ మీడియాలో రెడ్ డ్రెస్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






