Janhvi Kapoor : ‘దేవర’ ప్రమోషన్స్ కోసం.. బంగారంలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్.. ఫొటోలు వైరల్..
నిన్న దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరుగగా ఆ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ ఇలా బంగారంలా మెరిపిస్తూ స్పెషల్ గా రెడీ అయింది.
- Saketh U
- Published On : September 11, 2024 / 11:00 AM IST
