Jyoti Poorvaj : ఆహా.. చీరలో జ్యోతి పూర్వజ్ అందాలు.. చీరకట్టులో జగతి మేడం అదరగొడుతుందిగా..

ఇన్నాళ్లు సీరియల్ లో జగతి మేడంగా పాపులర్ అయిన నటి జ్యోతి పూర్వజ్ ఇప్పుడు సినిమాల్లో బిజీ కానుంది. తాజాగా ఇలా చీరకట్టులో తన అందాలతో అలరిస్తుంది జ్యోతి పూర్వజ్.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10